🛕 చిన్న తిరుపతిలో వైఖానస ఆగమ పూజలు
చిన్న తిరుపతిలో భక్తిశ్రద్ధలతో వైఖానస ఆగమ నియమాల ప్రకారం
ప్రతినిత్యం స్వామివారికి అర్చనలు, హారతులు, నైవేద్య సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించబడుతున్నాయి.
ప్రతి రోజు ఉదయం అభిషేకం, అలంకారం
ఆగమ ప్రమాణాలతో ఆర్చనాది సేవలు, విశేష ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది
శనివారాలు, పౌర్ణమి, అమావాస్యల వంటి ప్రత్యేక దినాలలో విశిష్టోత్సవాలు
భక్తుల పాలిట ఆధ్యాత్మికతతో కూడిన వైభవోత్సవాలుగా అలరారుతున్నాయి